నా చేతిలో ఏమీ లేదు.. బాలినేనిని కలవండి..!

మండల ప్రజాపరిషత్‌ ఉపాధ్యక్ష పదవిని మైనార్టీలకు కేటాయించడం తన చేతిలో లేదని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని కలవాలని వైసీపీ నియోజకవర్గం ఇన్‌చార్జ్‌ మాదాసి వెంకయ్య తెలిపారు.