పంచాయతీ ప్రత్యేకాధికారిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాసరెడ్డి

పొదిలి మేజర్ పంచాయతీ ప్రత్యేకాధికారిగా శ్రీనివాసరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. వివరాల్లోకి వెళితే మండల వ్యవసాయ శాఖ అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీనివాసరెడ్డికి పంచాయతీ ప్రత్యేకాధికారిగా ఆదనపు బాధ్యతలను

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి