గ్రామ వాలంటీర్లకు గుర్తింపు కార్డుల పంపిణీ

73వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గ్రామ వాలంటీర్లకు గుర్తింపు కార్డులను జారీ చేశారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల అనంతరం