స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించిన అఖిల భారత యాదవ మహాసభ

అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక అఖిల భారత యాదవ మహాసభ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్వాతంత్ర్య