తెలుగుజాతి కీర్తిని నలుచెరగులా చాటిన ఎన్టీఆర్‌

టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తెలుగుజాతి కీర్తిని ప్రపంచం నలుమూలలా చాటారని ఆ పార్టీ నేతలు కొనియాడారు. సినీ రంగంలో రారాజుగా వెలుగొందారన్నారు.