కరోనాతో ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల అధ్యాపకుడి మృతి

కరోనాబారిన పడిన ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల కంప్యూటర్‌ సైన్స్‌ విభాగ అధ్యాపకుడు వెంకటేశ్వరరెడ్డి(31) తు దిశ్వాస విడిచారు.