ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి

తెలుగు ప్రజల ఖ్యాతిని ప్రపంచానికి చాటిన మాజీ సీఎం ఎన్టీఆర్‌కు భారత రత్న ఇచ్చి గౌరవించాల్సిన అవసరం ఉందని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ పేర్కొన్నారు.