పేదల పక్షపాతి ఎన్టీఆర్‌

విజయవాడలోని టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్‌ జయంతి వేడుకలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కేక్‌ కట్‌ చేశారు.