కొవిడ్‌ నియంత్రణపై నేడు తిరుపతిలో మంత్రుల సమీక్ష

తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ ఆడిటోరియంలో శనివారం ఉదయం కొవిడ్‌ నియంత్రణపై సమీక్ష జరగనుంది.