తాత్కాలిక ఆస్పత్రి సిద్ధం

జిల్లా కేంద్రంలోని సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి ఆవరణలో కొవిడ్‌ బాధితుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న తాత్కాలిక ఆస్పత్రి నిర్మాణం పూర్తయింది