తిరుమల నడక మార్గంలో ప్రకాశం జిల్లావాసి ఆత్మహత్య

తిరుపతిలోని అలిపిరి నుంచి తిరుమలకు చేరుకునే నడక మార్గంలో శుక్రవారం ఉరి వేసుకుని ఉన్న ఓ వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.