బుడమేరులో మళ్లీ తవ్వకాలు!

నందివాడ మండల పరిధిలోని బుడమేరు పరీవాహక ప్రాంతంలో కరకట్టల నడుమ చేపల చెరువుల తవ్వకాన్ని అధికారులు ఆపి కొద్ది గంటలైనా గడవక ముందే గురువారం అర్ధరాత్రి నుంచే అక్రమార్కులు మళ్లీ తవ్వకాలు ప్రారంభించారు.