ప్రభుత్వ అనుమతి లేకుండా కరోనాకు వైద్యం

తిరుపతి నగరంలో కరోనా చికిత్సకు మందులు ఇస్తున్న ఓ ఆయుర్వేద వైద్యుడికి పోలీసులు నోటీసులు జారీ చేశారు.