రైతులపై పోలీసుల ప్రతాపం

కర్ఫ్యూ నిబంధనలు పాటించడం లేదంటూ రైతులపై పోలీసులు ప్రతాపం చూపించారు. హిందూపురానికి శుక్రవారం వేకువజామున గ్రామీణ ప్రాంతాల నుంచి రైతులు ట్రాక్టర్లు, ఆటోల్లో కూరగాయలను తీసుకొచ్చారు.