సంప్రదాయ వైద్యాన్ని గుర్తిస్తాం

ప్రజా ప్రయోజనాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా మరుగున పడి వున్న సంప్రదాయ వైద్యాన్ని గుర్తిస్తామని రాష్ట్ర బయోడైవర్సిటీ బోర్దు కార్యదర్శి డి. నళిని మోహన్‌ ప్రకటించారు.