గ్రామాల్లో కొవిడ్‌ కేర్‌ కేంద్రాలకు సాయం అందించండి

కరోనా నియంత్రణలో భాగంగా గ్రా మాల్లో ఏర్పాటుచేస్తున్న కొవిడ్‌ కేర్‌ (సీసీ) కేంద్రాలకు తమ వంతుగా స్వచ్ఛంద సంస్థలు సాయం అందించాలని జడ్పీ సీఈఓ శ్రీనివాసులు పిలుపునిచ్చారు.