చెక్‌ పవర్‌ ఏదీ ?

పల్లెలే దేశానికి పట్టుగొమ్మలంటారు.. పల్లెసీమల్లో మౌలిక వసతులు కల్పించాలంటే పంచాయతీలే కీలకం. గ్రామ పంచాయతీలకు పాలకవర్గాలు కొలువుదీరి రెండు మాసాలు దాటినా ఇంతవరకు ప్రభుత్వం సర్పంచలకు చెక్‌ పవర్‌ ఇవ్వలేదు.