కరోనా సహాయనిధికి విరాళం

కరోనా బాధితుల కోసం ప్రభుత్వాస్పత్రిలో ఏర్పాటుచేయనున్న 30 ఆక్సిజన పడకల ఏర్పాటుకు తమవంతు సాయంగా పట్టణానికి చెందిన పలువురు విరాళాలను అందిస్తున్నారు