అనాథ పిల్లలకు ఆర్డీఓ చేయూత

తల్లిదండ్రులను కోల్పోయి అ నాథలుగా మిగిలిన చిన్నారు లకు ఆర్డీఓమధుసూదన రూ. లక్ష ఆర్థికసాయం అందిం చారు