ముగిసిన టీడీపీ మహానాడు

టీడీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆన్‌లైన్‌లో మహానాడు వేడుకలు ముగిశాయి. రెండు రోజులపాటు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షంగా ప్రసారమైన ఈ వేడుకలను టీడీపీ నేతలు శ్రేణులు, అభిమానులు వీక్షి స్తూ ఆనందం వ్యక్తం చేశారు.