కర్ఫ్యూను పరిశీలించిన ఎస్పీ

పట్టణంలో అమలవుతున్న కరో నా కర్ఫ్యూను శుక్రవారం ఎస్పీ సత్యయేసుబాబు పరిశీలించారు. కొవిడ్‌ను దృష్టి లో ఉంచుకొని కర్ఫ్యూను ప కడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.