బ్లాక్‌ ఫంగస్‌ కేసుల్లేవ్‌!

జిల్లాలో ఇప్పటివరకు బ్లాక్‌ఫంగస్‌ కేసు ఒక్కటి కూడా నిర్ధారణ కాలేదని కలెక్టర్‌ గంధం చంద్రుడు తెలిపారు.