ఆధార్‌ కేంద్రాలకు పోటెత్తుతున్న మహిళలు

ప్రభుత్వ పథకాల లబ్ధి పొందాలంటే ఆధార్‌కు సెల్‌ నెంబరు అనుసంధానం చేసుకోవాలన్న నిబంధనతో ఆధార్‌ కేంద్రాల కు మహిళలు పెద్ద సంఖ్యలో పోటెత్తుతున్నారు.