పేదల ఆశాజ్యోతి ఎన్టీఆర్‌

టీడీపీ వ్యవస్థాపకులు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు పేదల ఆశాజ్యోతి అని నియోజకవర్గ ఇనచార్జి మాదినేని ఉమామహేశ్వర్‌నాయుడు పేర్కొన్నారు.