పదవుల కోసం పోటాపోటీ

నామినేటెడ్‌, కార్పొరేషన్‌ల పదవుల కోసం వైసీపీ నాయకులు తీవ్రంగా పోటీపడుతున్నారు. ఈ విషయమై జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలపై ఒత్తిడి పెంచారు.