సమర్థవంతంగా కొవిడ్‌ కట్టడి

జిల్లాలో కొవిడ్‌ కట్టడి, బాధితులకు వైద్య సహాయం అందించేందుకు యంత్రాంగం సమర్థవంతంగా పనిచేస్తున్నదని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి పినిపే విశ్వరూప్‌ అన్నారు.