అధిక ఫీజులు వసూలు చేసే ఆస్పత్రులపై క్రిమినల్‌ కేసులు

కొవిడ్‌ చికిత్సల కోసం నిర్దేశించిన ఫీజులకన్నా అధికంగా వసూలు చేస్తున్న ప్రైవేటు ఆస్పత్రులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.