ఎన్టీఆర్‌కు ఘన నివాళి

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు 98వ జయంతి వేడుకలను శుక్రవారం జిల్లావ్యాప్తంగా టీడీపీ శ్రేణులతో పాటు ఆయన అభిమానులు ఘనంగా జరుపుకున్నారు.