రాష్ట్రంలో కేసులు తగ్గుముఖం

మార్చి రెండో వారంలో ప్రారంభమైన సెకండ్‌ వేవ్‌.. చుక్కలు చూపించింది. ముఖ్యంగా ఏప్రిల్‌ 15 నుంచి మే 25 వరకు తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ప్రతిరోజూ 20 శాతానికిపైనే పాజిటివిటీ రేటుతో..