హోల్‌సేల్‌గా అవినీతి

జగన్‌రెడ్డికి చిల్లర బేరాలు, రిటైల్‌ వ్యవహారాలు నచ్చవని.. అందుకే హోల్‌సేల్‌ అవినీతికి తెరతీశారని టీడీపీ నేతలు మండిపడ్డారు