పకడ్బందీగా కర్ఫ్యూ - బోసిపోయిన వీధులు

పట్టణంలో ఆదివారం కర్ఫ్యూను పకడ్బందీ గా నిర్వహించారు. శనివారం మధ్యాహ్నం నుంచి సోమవారం 6 గంటల వరకు కర్ఫ్యూ ప్రకటించారు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి