కరోనా విపత్తులో అరటి రైతు విలవిల

కరోనా విపత్తులో అరటి రైతు కుదేలయ్యాడు. క ర్ఫ్యూ ప్రభావంతో రవాణా సౌకర్యం లేక, కూలీలు దొరక్క చెట్లకు గెలలను వదిలేయాల్సిన పరిస్థితి నెలకొంది.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి