సైకిల్‌పై వెళ్లి బాధితులకు ఎమ్మెల్యే పరామర్శ

పట్టణంలో ఆదివారం ఎమ్మెల్యే డాక్టర్‌ నిమ్మల రామానాయుడు సైకిల్‌పై వెళ్లి కొవిడ్‌ బాధితు లను పరామర్శించారు.