కొవిడ్‌ మరణాల శాతం పెరగకుండా చూడండి

జిల్లాలో కొవిడ్‌ మరణాల శాతం పెరగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని కలెక్టర్‌ ఎం. హరినారాయణన్‌ సూచించారు.