ధాన్యం కొనుగోలు చేయాలంటూ ఆందోళన

ధాన్యం తక్షణం కొనుగోలు చేయాలని తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఆదివారం రైతులు, కౌలు రైతులు ధర్నా నిర్వహించారు.