బీజేపీ నిరసనలు..

రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందంటూ బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పిక్కి నాగేంద్ర ఆదివారం కొవ్వూరు పట్టణంలోని తన ఇంటి వద్ద నిరసన దీక్ష చేపట్టారు.