మందకొడిగా విత్తనకాయల పంపిణీ

జిల్లావ్యాప్తంగా ఈనెల 17న ప్రారంభించిన వేరుశనగ విత్తనకాయల పంపిణీ మందకొడిగా సాగుతోంది.