ట్రాన్సఫార్మర్‌ కష్టాలు

ట్రాన్సఫార్మర్ల కోసం రైతులకు ఏళ్లుగా ఎదురుచూపులు తప్పట్లేదు. పంట పండించేందుకు నీళ్లున్నా..వాటిని వినియోగించుకోలేని దుస్థితి జిల్లాలో నెలకొంది. విద్యుత కనెక్షన లేక రైతుల అవస్థలు వర్ణనాతీతంగా మరాయి. ఏళ్ల తరబడి ట్రాన్సఫార్మర్‌ కోసం ఎదురు చూస్తున్నారు.