రోజూ వెయ్యి క్వింటాళ్ల వడ్లు కొనాలి

వరి ధాన్యం (వడ్లు) కొనుగోలు చేయడానికి రెండు కేంద్రాలను తక్షణమే ఏర్పాటు చేసి వెయ్యి క్వింటాళ్ల ధాన్యాన్ని రో జూ కొనుగోలు చేయాలని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు ఆ దివారం డిమాండ్‌ చేశారు.