జర్నలిస్టులను ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా గుర్తించాలి

జర్నలిస్టులను ప్రభుత్వం ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ గా గుర్తించాలని లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ చీమకుర్తి వ్యవస్థాక అధ్యక్షుడు డా క్టర్‌ జవహర్‌ కోరారు. కరోనాతో మృతి చెందిన వి లేకరి బిరుదుల వెం కటేశ్వర్లు సంస్మరణసభ ఆదివారం చీమకుర్తిలోని యూటీఎఫ్‌ భవన్‌లో జరిగింది.