వైభవంగా నారసింహ యజ్ఞం

ఒంగోలు నగరం కేశవస్వామిపేట శ్రీ ప్రస న్న చెన్నకేశవ స్వామి దేవస్థానంలో ఆదివారం నృసింహ జయంతి సంద ర్భంగా నారసింహ యజ్ఞం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సంద ర్భంగా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి శచీదేవి, నగర మేయర్‌ గం గాడ సుజాత ప్రత్యేక పూజలు చేశారు.