మాగుంట కార్యాలయంలో అభిమానుల వేడుకలు

ఒంగోలు పార్ల మెంట్‌ సభ్యునిగా మా గుంట శ్రీనివాసులురెడ్డి గె లుపొంది రెండేళ్ళు పూర్త యిన సందర్భంగా స్థానిక రామనగర్‌లోని మాగుం ట కార్యాలయంలో అభి మానులు వేడుకలు నిర్వ హించారు.