ఫీవర్‌ సర్వేపై హడావుడి

కరోనా విపత్కర పరిస్థితుల్లో గ్రామాల్లో చేపట్టిన ఫీవర్‌సర్వేపై హడావుడి నెలకొంది. పై అధికారుల మెప్పుపొందేందుకు పంచాయతీ సెక్రటరీలపై ఫీవర్‌ సర్వే పూర్తి చేయాలని వత్తిడి తెస్తున్నారు. కరోనా పాజిటివ్‌ కేసులు ఎ క్కువగా నమోదు అవుతుండటంతో ఈనెల 30వ తే దీ వరకు ఫీవర్‌ సర్వే చేసి సమగ్ర నివేదికను రూ పొందించాలని ఆదేశించింది.