నేడు డయల్‌ యువర్‌ ఎస్‌ఈ

కరోనా సమయంలో జిల్లా విద్యుత్‌ విని యోగదారుల సమస్యలను పరిష్కరించేందుకు ఇక నుంచి సోమ, గురువారాల్లో డయల్‌ యువర్‌ ఎలక్ర్టికల్‌ ఎస్‌ఈ కార్యక్రమం నిర్వ హిస్తామని సూపరింటిండెంట్‌ ఇంజనీర్‌ డీవీ చలపతి తెలిపారు.