రేపటినుంచి అమ్మవారి వసంతోత్సవాలు

తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు మంగళవారం నుంచి మూడు రోజుల పాటు జరగను న్నాయి.