వ్యాక్సిన్‌ కోసం ఎదురుచూపులు

జిల్లాలో వ్యాక్సిన్‌ కోసం ప్రజానీకం ఎదురు చూస్తున్నారు. నెలక్రితం వరకు జిల్లావ్యాప్తంగా జనం రెండురకాల వ్యాక్సిన్లు వేయించుకున్నారు. గ్రామీణ ప్రాం తాల్లో ప్రజానీకం కొవిషీల్డ్‌ వేయించుకోగా, పట్టణ ప్రాంతాల్లో కొవాగ్జిన్‌ను ఎక్కువమంది వేయించుకున్నారు.