పాజిటివ్‌ వస్తే కంగారు పడొద్దు: డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో

కరోనా వస్తే కంగారు వద్దని, బాధితుల్లో 95శాతం మందికి బెడ్లు, ఆక్సిజన్‌ అవసరమే లేదని డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో రవిరాజు పేర్కొన్నారు.