కర్నూలులో ఎలుగుబంటి హల్‌చల్

జిల్లాలో ఎలుగు బంటి హల్‌చల్ చేస్తోంది. ఆత్మకూరు సాయిబాబా గుడి సమీపంలో ముల్లపొదల్లో ఎలుగుబంటి దాక్కోవడంతో కాలనీ వాసులు భయాందోళనకు గురవుతున్నారు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి