విశాఖలో మావోలు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు

విశాఖ ఏజెన్సీ కొయ్యూరు మండలం యూ చీడిపాలెం పంచాయతీ మర్రిపాకలు పాలసముద్రం అటవీ ప్రాంతంలో పోలీసులు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి