కరోనా నివారణ గాలికి!

కరోనా నివారణ గాలికి!
కక్ష సాధింపుల్లో ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి తలమునకలై కరోనా నివారణను గాలికి వదిలేశారని తెలుగుదేశం పార్టీ మండిపడింది.